తమిళనాడు, పుదుచ్చేరిలో రానున్న మరో తుపాను - తమిళనాడులో భారీ వర్షాలు
🎬 Watch Now: Feature Video
తీరం దాటిన నివర్ తుపాను పూర్తిగా బలహీనపడకముందే తమిళనాడులో మరో వాయుగుండం రానున్నట్లు రాష్ట్ర విపత్తు నిర్వహణ బృందం హెచ్చరించింది. బంగాళఖాతంలో వచ్చిన అల్పపీడనం కారణంగా డిసెంబర్ 2 నాటికి అది తీవ్ర వాయుగుండంలా మారనుందని పేర్కొంది. ఇప్పటికే రాష్ట్రంలో మధురై సహా పలు ప్రాంతాల్లో భారీగా వర్షం కురుస్తోందని తెలిపింది. వచ్చే నెల 2 నాటికి వాయుగుండం తమిళనాడు, పుదుచ్చేరి తీరం తాకే అవకాశాలు కనిపిస్తున్నాయి.