'గని' సినిమా కోసం వరుణ్ అంత కష్టపడ్డాడా? రోజుకు అరలీటర్ వాటర్ మాత్రమే! - music director thaman
🎬 Watch Now: Feature Video
ఈ నెల 8న వరుణ్ తేజ్ హీరోగా నటించిన 'గని' ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో ప్రమోషన్స్‌లో బిజీగా ఉంది చిత్ర యూనిట్. మంగళవారం ప్రమోషన్స్‌లో భాగంగా హీరో వరుణ్, నిర్మాత బాబీ, దర్శకుడు, సంగీత దర్శకుడు తమన్‌తో చిట్‌చాట్ నిర్వహించారు యాంకర్ సుమ. ఈ సందర్భంగా ఆసక్తికర విషయాలను వెల్లడించింది చిత్ర యూనిట్. సినిమా మేకింగ్ సమయంలో వరుణ్ చాలా కఠినమైన డైట్ ఫాలో అయినట్లు చెప్పారు.
Last Updated : Feb 3, 2023, 8:22 PM IST