Gold Rate Today October 27th 2024 :దేశంలో బంగారం, వెండి ధరలు పెరిగాయి. శనివారం 10 గ్రాముల బంగారం ధర రూ.81,170 ఉండగా, ఆదివారం నాటికి రూ.100 పెరిగి రూ.81,270కు చేరుకుంది. శనివారం కిలో వెండి ధర రూ.99,750 ఉండగా, శనివారం నాటికి కూడా అంతే ఉంది.
Gold Price In Hyderabad October 27th 2024 : హైదరాబాద్‌లో పది గ్రాముల బంగారం ధర రూ.81,270గా ఉంది. కిలో వెండి ధర రూ.99,750గా ఉంది.
Gold Price In Vijayawada October 27th 2024 : విజయవాడలో పది గ్రాముల పసిడి ధర రూ.81,270గా ఉంది. కిలో వెండి ధర రూ.99,750గా ఉంది.
Gold Price In Visakhapatnam October 27th 2024 : విశాఖపట్నంలో 10 గ్రాముల పుత్తడి ధర రూ.81,270గా ఉంది. కిలో వెండి ధర రూ.99,750గా ఉంది.
Gold Price In Proddatur October 26th 2024 :ప్రొద్దుటూరులో 10 గ్రాముల పసిడి ధర రూ.81,270గా ఉంది. కిలో వెండి ధర రూ.99,750గా ఉంది.
గమనిక :పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్, సిల్వర్ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.
స్పాట్ గోల్డ్ ధర? Spot Gold Price October 27th 2024 :అంతర్జాతీయ మార్కెట్లోనూ గోల్డ్, సిల్వర్ రేట్లు తగ్గాయి. శనివారం ఔన్స్ గోల్డ్ ధర 2722 డాలర్లు ఉండగా, ఆదివారం నాటికి 24 డాలర్లు తగ్గి 2746 డాలర్లకు చేరింది ఉంది. ప్రస్తుతం ఔన్స్ సిల్వర్ ధర 33.72 డాలర్లుగా ఉంది.
క్రిప్టోకరెన్సీ ధరలు ఎలా ఉన్నాయంటే? Cryptocurrency News October 27th 2024 : క్రిప్టోకరెన్సీ ట్రేడింగ్ నష్టాల్లో కొనసాగుతోంది. ప్రస్తుతం ప్రధాన క్రిప్టో కరెన్సీల విలువలు ఎలా ఉన్నాయంటే?
క్రిప్టో కరెన్సీ
ప్రస్తుత ధర
బిట్‌కాయిన్
రూ.55,94,700
ఇథీరియం
రూ.2,06,698
టెథర్
రూ.83.91
బైనాన్స్ కాయిన్
రూ.48,490
సొలోనా
రూ.13,727
పెట్రోల్, డీజిల్ ధరలు Petrol And Diesel Prices October 27th 2024 : తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణలో పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.107.39గా ఉంది. డీజిల్ ధర రూ.95.63గా ఉంది. విశాఖపట్నంలో లీటర్ పెట్రోల్ ధర రూ.108.27గా ఉంది. డీజిల్ ధర రూ.96.16గా ఉంది. దిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.94.76గా ఉంటే, డీజిల్ ధర రూ.87.66గా ఉంది.