Gold Rate Today November 28th 2024 : దేశంలో బంగారం, వెండి ధరలు తగ్గాయి. బుధవారం 10 గ్రాముల బంగారం ధర రూ.78,270 ఉండగా, గురువారం నాటికి రూ.150 తగ్గి రూ.78,120గా ఉంది. బుధవారం కిలో వెండి ధర రూ.91,131 ఉండగా, గురువారం నాటికి రూ.1,631 తగ్గి రూ.89,500గా ఉంది.
- Gold Price In Hyderabad November 28th 2024 : హైదరాబాద్‌లో పది గ్రాముల బంగారం ధర రూ.78,120గా ఉంది. కిలో వెండి ధర రూ.89,500గా ఉంది.
- Gold Price In Vijayawada November 28th 2024 : విజయవాడలో పది గ్రాముల పసిడి ధర రూ.78,120గా ఉంది. కిలో వెండి ధర రూ.89,500గా ఉంది.
- Gold Price In Visakhapatnam November 28th 2024 : విశాఖపట్నంలో 10 గ్రాముల పుత్తడి ధర రూ.78,120గా ఉంది. కిలో వెండి ధర రూ.89,500గా ఉంది.
- Gold Price In Proddatur November 28th 2024 : ప్రొద్దుటూరులో 10 గ్రాముల పసిడి ధర రూ.78,120గా ఉంది. కిలో వెండి ధర రూ.89,500గా ఉంది.
గమనిక : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్, సిల్వర్ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.
స్టాక్ మార్కెట్ అప్డేట్స్
Stock Market Updates November 28th 2024 : అంతర్జాతీయ ప్రతికూల సంకేతాల నడుమ గురువారం దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఫ్లాట్‌గా ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 23.4 పాయింట్లు తగ్గి, 80,210 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 3.85 పాయింట్లు తగ్గి, 24,271 వద్ద కొనసాగుతోంది.
- లాభాల్లో ఉన్న స్టాక్స్- అదానీ ఎంటర్‌ప్రైజెస్, ఐటీసీ, హెచ్‌యూఎల్, శ్రీరామ్ ఫైనాన్స్, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్
- నష్టాల్లో ఉన్న స్టాక్స్- ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్ టెక్, టెక్ మహీంద్రా, ఐషర్ మోటార్స్
రూపాయి విలువ
Rupee Open November 28th 2024 : ప్రస్తుతం అమెరికన్ డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.84.46గా ఉంది
పెట్రోల్, డీజిల్ ధరలు
Petrol And Diesel Prices November 28th 2024 : తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణలో పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.107.39గా ఉంది. డీజిల్ ధర రూ.95.63గా ఉంది. విశాఖపట్నంలో లీటర్ పెట్రోల్ ధర రూ.108.27గా ఉంది. డీజిల్ ధర రూ.96.16గా ఉంది. దిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.94.76గా ఉంటే, డీజిల్ ధర రూ.87.66గా ఉంది.