గోల్​ కీపర్​ను బోల్తాకొట్టించి గోల్ కొట్టింది - goal keeper

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Sep 15, 2019, 10:01 PM IST

Updated : Sep 30, 2019, 6:29 PM IST

అండర్-19 అంతర్జాతీయ ఫుట్​బాల్ మ్యాచ్​ పోర్చుగల్ - టర్కీ జరిగింది. ఈ మ్యాచ్​లో పోర్చుగల్ క్రీడాకారిణి అద్భుతమైన గోల్ చేసింది. వేగంగా కదులుతూ.. గోల్ కీపర్​ను బోల్తా కొట్టించి గోల్​ పోస్ట్​లో బంతిని నెట్టింది. ఈ మ్యాచ్​లో పోర్చుగల్ విజయం సాధించింది.
Last Updated : Sep 30, 2019, 6:29 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.