'ఖాన్​ త్రయం' ఎంతో స్ఫూర్తినిచ్చారు : ప్రభాస్ - shradha kapoor

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Aug 12, 2019, 8:03 AM IST

Updated : Sep 26, 2019, 5:33 PM IST

సాహో సందడి మొదలైంది.. ముంబయిలో శనివారం ట్రైలర్​ను ఆవిష్కరించింది చిత్రబృందం. ఈ సందర్భంగా ఆదివారం హైదరాబాద్​లో మీడియా సమావేశం నిర్వహించింది. ఈ కార్యక్రమంలో ప్రభాస్, శ్రద్ధా కపూర్ పాల్గొన్నారు. బాలీవుడ్​లో ఖాన్​ త్రయానికి పోటీనిస్తున్నారు.. దీనిపై మీ అభిప్రాయం ఏంటని రిపోర్టర్ ప్రశ్నించగా .. 'ఖాన్స్​ దేశవ్యాప్తంగా స్ఫూర్తినిచ్చారు. వాళ్లను మనం పోటీ అనుకోకూడదు. బాలీవుడ్​లో తనను అందరూ బాగా స్వీకరించారు' అంటూ ప్రభాస్ బదులిచ్చాడు.
Last Updated : Sep 26, 2019, 5:33 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.