రిటైరైన BSF శునకాలకు గ్రాండ్​ ఫేర్​వెల్​ వాహనంపై ఊరేగింపు - bsf dogs farewell party at bhuntar airport

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Dec 17, 2022, 7:45 PM IST

Updated : Feb 3, 2023, 8:36 PM IST

హిమాచల్​ప్రదేశ్​లోని కుల్లూలో 2014 నుంచి బీఎస్​ఎఫ్​ తరఫున భుంటార్​ విమానాశ్రయంలో సేవలందించిన సామ్​, మ్యాక్స్ అనే రెండు శునకాల పదవీ విరమణ వేడుకలు ఘనంగా జరిగాయి. శునకాల కోసం రెడ్​ కార్పెట్​ పరిచి సందడి చేశారు జవాన్లు. వాహనంపై ఊరేగించిన సిబ్బంది అనంతరం కేకు కోసి పంచుకున్నారు. ఆ తర్వాత వాటి సేవలను గుర్తు చేస్తూ గ్రాండ్​ సెల్యూట్ చేశారు. కాసేపటి తర్వాత పూలమాలలతో సత్కరించిన విమానాశ్రయ భద్రతా సిబ్బంది సామ్​, మాక్స్​కు ఘనంగా వీడ్కోలు తెలిపారు.
Last Updated : Feb 3, 2023, 8:36 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.