కరోనా ప్రతాపంతో బోసిపోయిన లండన్​ వీధులు - UK coronavirus cases

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Mar 25, 2020, 7:40 AM IST

కరోనా వ్యాప్తి నేపథ్యంలో బ్రిటన్​ ప్రధాని బోరిస్​ జాన్సన్.. దేశంలో కఠిన ఆంక్షలు విధించారు. ఈ నేపథ్యంలో పర్యటకులతో, స్థానికులతో ఎప్పుడూ కిటకిటలాడే లండన్​ వీధులన్నీ నిర్మానుష్యంగా మారాయి. ప్రసిద్ధ పార్కులు, కార్యాలయాలు వెలవెలబోతున్నాయి. రాత్రి పూట కూడా నిత్యం పని చేసే ఉద్యోగులు.. నిర్బంధం కారణంగా ఇంటి నుంచే పని చేయటం వల్ల కంపెనీలన్నీ మందకొడిగా దర్శనమిస్తున్నాయి.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.