ఈ ద్వీపం ప్రకృతిని మేకలు తినేస్తున్నాయి! - Thousands of goats are destroying greek Island
🎬 Watch Now: Feature Video
సాధారణంగా మారుమూల ప్రాంతాల్లో వ్యవసాయం, పశుపోషణలే జీవనాధారం. గ్రీకులోని ఓ ద్వీపంలోనూ వీటిపైనే స్థానికుల జీవనం ఆధారపడింది. అయితే... వారికి పెంచుతున్న పశువులే ప్రధాన సమస్యగా మారాయి. జీవనాధారం కోసం పెంచిన మేకలే ఆ ద్వీప జీవవైవిధ్యానికి ముప్పుగా మారాయి. ఇంతకీ ఆ మేకలు చేసిన తప్పేంటని అంటారా? అతిగా గడ్డి మేయడం. దీనిని ఎదుర్కోవడానికి ప్రస్తుతం ఆ ద్వీప వాసులు నష్ట నివారణ చర్యలకు ఉపక్రమించారు.