త్రుటిలో తప్పిన ప్రమాదం.. లేదంటే అంతే! - 5 సంవత్సరాలు
🎬 Watch Now: Feature Video
ఐదేళ్ల పిల్లవాడు ఆడుకుంటూ రోడ్డు దాటుతుండగా అమాంతం వేగంగా వస్తున్న కారు ఢీకొని అతని మీదకు ఎక్కేసింది. ఈ ఘటన చైనాలోని చాంగ్కింగ్ అనే ప్రాంతంలో జరిగింది. అదృష్టవశాత్తు ఆ బాలుడు చావు నుంచి తప్పించుకున్నాడు. త్రుటిలో ప్రమాదం తప్పింది. కారు కింద నుంచి పాకుకుంటూ బయటకు వచ్చాడు. స్వల్ప గాయాలతో బయటపడ్డాడు.