లైవ్ వీడియో: పర్యటకులను హడలెత్తించిన పులి - పులి
🎬 Watch Now: Feature Video

మధ్యప్రదేశ్‌లో కొందరు పర్యటకులకు భయానక అనుభవం ఎదురైంది. బాంధవ్‌గఢ్ పులుల సంక్షరణ కేంద్రంలో సఫారీ చేస్తున్న యాత్రికులను ఓ పులి భయబ్రాంతులకు గురిచేసింది. హఠాత్తుగా పొదల్లోంచి వచ్చి గాండ్రించే సరికి వారు హడలిపోయారు. దానిని తరిమే ప్రయత్నం చేసి అక్కడి నుంచి తప్పించుకున్నారు.