తావి నదిలో చిక్కుకున్న వారిని కాపాడిన వాయుసేన - వాయుసేన
🎬 Watch Now: Feature Video
జమ్ములో భారీ వర్షాల కారణంగా తావి నది ప్రమాదకర స్థాయిలో ప్రవిహిస్తోంది. నదీ పరివాహక గ్రామాలు నీట మునిగాయి. ఆకస్మిక వరదతో ఇద్దరు నది మధ్యలో చిక్కుకుపోయారు. వారి కోసం వైమానిక దళం రంగంలోకి దిగింది. హెలికాప్టర్ సాయంతో రక్షించింది.
Last Updated : Sep 27, 2019, 12:41 PM IST