సహాయకుడిపై చేయి చేసుకున్న సిద్ధరామయ్య - karnataka

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Sep 4, 2019, 12:19 PM IST

Updated : Sep 29, 2019, 9:49 AM IST

కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మరోసారి తన కోపాన్ని ప్రదర్శించారు. మైసూర్ విమానాశ్రయం బయట మీడియాతో మాట్లాడిన అనంతరం.. తన సహాయకుడి చెంప చెల్లుమనిపించారు. గతంలోనూ రెండు మూడు సార్లు కోపాన్ని అదుపుచేసుకోలేక దురుసుగా ప్రవర్తించారీ కాంగ్రెస్​ నేత.
Last Updated : Sep 29, 2019, 9:49 AM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.