గిటార్ సంగీతానికి రామచిలుకలే ప్రేక్షకులు - గిటార్ సంగీతానికి రామచిలుకలే ప్రేక్షకులు
🎬 Watch Now: Feature Video

మహారాష్ట్ర రాజధాని ముంబయిలో రామచిలుకల కోసం గిటార్‌ను వాయించాడు జీతన్ తాలూక్దార్ అనే వ్యక్తి. బాల్కనీలో కూర్చుని గిటార్ వాయిస్తుండగా సంగీతాన్ని ఆస్వాదించాయి రామచిలుకలు. ఈ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.