గోవులకు పసందైన ఆహారం.. 800కేజీల మ్యాంగో జ్యూస్.. 600 కేజీల డ్రైఫ్రూట్స్.. - గోవులకు స్పెషల్ ట్రీట్

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jun 14, 2022, 11:39 AM IST

Updated : Feb 3, 2023, 8:23 PM IST

Cows special feast Gujarat: గుజరాత్ వడోదరలో గోవులకు పసందైన ఆహారం అందించారు దాతలు. కజ్రాన్ మియాగం ప్రాంతంలోని పంజ్రపోల్​లో.. ఆవులకు 800 కేజీల మ్యాంగో జ్యూస్​ను అందించారు. 600 కేజీల డ్రైఫ్రూట్​లనూ పశువులకు ఆహారంగా ఇచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్​గా మారింది. ఓ నీటి తొట్టెలో ఉంచిన జ్యూస్​ను గోవులు తాగుతున్నట్లు అందులో కనిపిస్తోంది.
Last Updated : Feb 3, 2023, 8:23 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.