ఘనంగా 'ఒట్టెకోలా' వేడుకలు.. నిప్పులపై నడిచిన భక్తులు - Vishnumurthy Ottekola

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Apr 18, 2022, 10:36 PM IST

Updated : Feb 3, 2023, 8:22 PM IST

KERALA OTTEKOLA: కేరళ కాసర్​గోడ్​లో సంప్రదాయ ఒట్టెకోలా వేడుకలు ఘనంగా జరిగాయి. విష్ణుమూర్తిని ఆరాధిస్తూ గువేందపాడ్పు గ్రామస్థులు వేడుకలు చేసుకున్నారు. గ్రామంలో ఓ చోట భారీ ఎత్తున దుంగలను కాల్చి.. ఆ నిప్పులపై భక్తులు నడుచుకుంటూ వెళ్లారు. ఇలా చేస్తే తమ ఆరోగ్యానికి మంచి జరుగుతుందని స్థానికులు విశ్వసిస్తుంటారు.
Last Updated : Feb 3, 2023, 8:22 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.