ETV Bharat / sports

ఆ ఒలింపిక్స్​లో భారత్ టాప్-10లో: కిరణ్ రిజిజు

2028లో లాస్ ఏంజలిస్​​ వేదికగా జరిగే ఒలింపిక్స్ తమ ముందున్న లక్ష్యమని అన్నారు కేంద్ర క్రీడా మంత్రి కిరణ్ రిజిజు. అందులో తొలి పదిస్థానాల్లోపు భారత్​ నిలుస్తుందని చెప్పారు. అందుకోసం ప్రణాళిక సిద్ధం చేస్తున్నామన్నారు.

ఆ ఒలింపిక్స్​లో భారత్ టాప్-10లో: కిరణ్ రిజుజు
2028లో లాస్ ఏంజిల్స్​లో జరిగే ఒలింపిక్స్
author img

By

Published : Jan 19, 2020, 6:18 AM IST

2028లో జరిగే ఒలింపిక్స్​లో భారత్ తొలి పది స్థానాల్లోపు నిలుస్తుందని అన్నారు కేంద్ర క్రీడా మంత్రి కిరణ్ రిజిజు. టోక్యో ఒలింపిక్స్​కు ప్రతిభావంతులైన క్రీడాకారులు వెళ్తున్నప్పటికీ, లాస్ ఏంజలిస్​​లో జరిగే మెగా టోర్నీనే.. భారత్ అథ్లెట్ల ముందున్న లక్ష్యమని అన్నారు.

2028 Olympics
2028లో లాస్ ఏంజిల్స్​లో ఒలింపిక్స్

"ప్రపంచంలో 20 శాతం యువత భారత్​లోనే ఉన్నారు. ప్రతి ఐదుగురిలో ఒకరు యువకుడు/యువతి. ఇంతమంది ఉన్నా.. ఒకటి లేదా రెండు బంగారు పతకాలు సాధించడం భావ్యమా?. ఈ పరిస్థితిని అంగీకరించేందుకు సిద్ధంగా లేం. భవిష్యత్తు కోసం రోడ్​మ్యాప్​ తయారు చేశాం. టోక్యో మెగా క్రీడలు కోసం సంసిద్ధంగా ఉన్నాం. కానీ కొన్ని పరిమితులున్నాయి. అయితే మా అసలు లక్ష్యం 2028 ఒలింపిక్స్. అందులో టాప్-10లో నిలుస్తాం"

-కిరణ్ రిజిజు, కేంద్ర క్రీడా మంత్రి

గోవాలో జాతీయ క్రీడలకు ఆతిథ్యమిచ్చే స్టేడియంను శనివారం ప్రారంభించారు కిరణ్. అనంతరం పై వ్యాఖ్యలు చేశారు. ఈ ఏడాది అక్టోబరు-నవంబరు మధ్య జాతీయ క్రీడా పోటీలు జరగనున్నాయి.

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
IOWA STATE PATROL - AP CLIENTS ONLY
Atlantic, Iowa  - 17 January 2020
++MUTE++
++QUALITY AS INCOMING++
1. Various of pickup truck colliding into delivery truck off road ++VIDEO REPEATS++
STORYLINE:
Officials in the US state of Iowa are urging people to use caution and stay indoors if possible as blizzard conditions continued to wreak havoc in northern and central parts of the state on Saturday.
The danger on roads was highlighted by a dashcam video recorded Friday from a delivery truck and made public by the Iowa State Patrol.
The video shows a state trooper and a person who had been involved in a crash along Interstate 80 near Council Bluffs in western Iowa surveying the damage when another truck loses control on the slick interstate and barrels into the crash scene, barely missing the trooper and other man.
The National Weather Service issued a blizzard warning Saturday for the northwestern quarter of Iowa, and winter storm and weather advisories for most of the other parts of the state.
The weather service warned that widespread blowing snow would drastically reduce visibility, and winds of up to 50 mph would produce bitter wind chills as low as 25 below zero by the afternoon.
Those wind chills could drop to 35-below by overnight into Sunday as temperatures continue to drop, the service said.
Blustery winds were expected to subside by Sunday evening, but bitter cold weather to expected to persist through Tuesday.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.