ETV Bharat / sports

అదరగొట్టిన బెంగళూరు అమ్మాయిలు - దిల్లీపై ఘన విజయం - DL VS RCB WPL 2025

డబ్ల్యూపీఎల్​లో దిల్లీపై బెంగళూరు ఘన విజయం

DL VS RCB WPL 2025
DL VS RCB WPL 2025 (IANS)
author img

By ETV Bharat Telugu Team

Published : Feb 17, 2025, 10:57 PM IST

DL VS RCB WPL 2025 : మహిళల ప్రీమియర్​ లీగ్​- డబ్ల్యూపీఎల్​లో భాగంగా జరిగిన మ్యాచ్‌లో దిల్లీపై బెంగళూరు జట్టు 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 142 పరుగుల టార్గెట్​ను 2 వికెట్లు కోల్పోయి 16.2 ఓవర్లలోనే ఛేదించింది. కెప్టెన్‌, ఓపెనర్‌ స్మృతి మంధాన (81) అదరగొట్టింది. మరో ఓపెనర్‌ డానియెల్లెకు (42) హాఫ్​ సెంచరీ కాస్తలో చేజారింది. ఎల్లిసి(7*), రిచా (11*) పరుగులు చేశారు. దిల్లీ బౌలర్లలో అరుంధతి రెడ్డి, శిఖా పాండే చెరో వికెట్‌ తీశారు. దీంతో బెంగళూరు టీమ్​ ఆడిన రెండు మ్యాచుల్లోనూ విజయాలు నమోదు చేసింది.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.