ఒప్పంద ఉద్యోగుల గోడు వినిపించే పాట! - బిహార్ సీఎం
🎬 Watch Now: Feature Video
బిహార్‌కు చెందిన ఓ ఒప్పంద ఉద్యోగి పాడిన పాట ప్రస్తుతం సామాజిక మాధ్యామాల్లో వైరల్‌గా మారింది. ఒప్పంద ప్రాతిపదికన పని చేసే ఉపాధ్యాయులను ప్రభుత్వ ఉద్యోగులుగా క్రమబద్ధీకరించాలంటూ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌కు ఈ పాట ద్వారా తమ బాధలను వినిపించారు. ఇందుకుగాను బిహారిలోని ప్రముఖ జానపద పాటను ఎంచుకున్నారు. ప్రభుత్వం నిర్దేశించిన సర్వీస్ రూల్స్‌ను విమర్శిస్తూ ఈ పాట సాగుతుంది.