స్టేషన్లో ఆగిఉన్న రైలులో భారీగా చెలరేగిన మంటలు - Train bogie caught fire in Dhanbad
🎬 Watch Now: Feature Video
ఝార్ఖండ్‌లోని పాథర్డీహ్ రైల్వే స్టేషన్లో ఆగి ఉన్న ఓ ప్యాసింజర్ రైలులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటల్లో బోగీ పూర్తిగా దగ్ధమైంది. అయితే ఈ ప్రమాదానికి గల అసలు కారణాలు తెలియరాలేదు. ఘటనపై విచారణ జరుపుతున్నామని రైల్వే అధికారులు తెలిపారు.
Last Updated : Feb 3, 2023, 8:36 PM IST