Best Smart Watches Under 3000 : కరోనా తర్వాత చాలా మంది తమ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు. ఇందుకోసం వాకింగ్ నుంచి వ్యాయామాలు వరకు అన్నీ చేస్తున్నారు. అయితే మన ఆరోగ్యానికి సంబంధించి కొన్ని అంతర్గత వివరాలు కూడా తెలుసుకోవాలని ప్రతిఒక్కరికీ ఉంటుంది. వాటిల్లో ముఖ్యమైనవి మన హార్ట్ బీట్ ఎలా ఉంది? పల్స్ రేట్ ఎలా ఉంది? మనం రోజూ ఎన్ని కిలోమీటర్లు నడుస్తున్నాము? లాంటి వాటిని తెలుసుకోవడానికి ఆసక్తి కనబరుస్తుంటాము. అయితే ఇలాంటి విషయాలను మ్యానువల్‌గా తెలుసుకోవడం కాస్త కష్టంతో కూడుకున్న పని. కానీ మన దగ్గర ఒక మంచి స్మార్ట్‌వాచ్ ఉంటే చాలు. వీటన్నింటినీ చాలా సింపుల్‌గా తెలుసుకోవచ్చు. అందుకే రూ.3000 బడ్జెట్లో మంచి హెల్త్, ఫిట్నెస్ ఫీచర్లు ఉన్న టాప్-9 స్మార్ట్‌వాచ్‌ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
1. Realme Watch 3 :అదిరిపోయే ఫీచర్స్‌తో రియల్మీ బ్రాండ్ స్మార్ట్ వాచ్ తక్కువ ధరకే మార్కెట్లో అందుబాటులో ఉంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు.
- బ్రాండ్- రియల్మీ
- డిస్ప్లే టైప్- TFT LED
- డిస్ప్లే సైజ్- 46mm
- కలర్స్- బ్లాక్ స్ట్రాప్, గ్రే స్ట్రాప్
- వాటర్ రెసిస్టెంట్- IP68
- బ్యాటరీ సామర్థ్యం- 340mAh
- బ్యాటరీ లైఫ్- 7 రోజులు
- డిస్ప్లే రిజల్యూషన్- 240x286 పిక్సల్స్
- ధర - రూ.2,799
Realme Watch 3 Functions :స్టెప్ కౌంట్, కాలరీస్ కౌంట్, హార్ట్ రేట్ మానిటర్, క్యాలెండర్, అలార్మ్ క్లాక్, డేట్ అండ్ టైం డిస్ప్లే
2. Maxima Max Pro X6 :సూపర్ఫీచర్స్తో మ్యాక్సిమా Max Pro X6 మోడల్ తక్కువ ధరకే మార్కెట్లో అందుబాటులో ఉంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు.
- బ్రాండ్- మ్యాక్సిమా
- డిస్ప్లే టైప్- TFT LED
- డిస్ప్లే సైజ్- 43mm
- కలర్స్- గ్రే, పీచ్
- వాటర్ రెసిస్టెంట్- IP67
- బ్యాటరీ టైప్- లిథియం ఐయాన్
- బ్యాటరీ లైఫ్- 10 రోజులు
- డిస్ప్లే రిజల్యూషన్- 240x280 పిక్సల్స్
- ధర- రూ.1,699
Maxima Max Pro X6 Functions :స్టెప్ కౌంట్, కాలరీస్ కౌంట్, హార్ట్ రేట్ మానిటర్, అలార్మ్ క్లాక్, డేట్ అండ్ టైం డిస్ప్లే, 8 స్పోర్ట్స్ మోడ్స్
3. Zebronics ZEB-FIT4220CH :అదిరిపోయే ఫీచర్స్‌తో జీబ్రానిక్స్ బ్రాండ్ స్మార్ట్ వాచ్ ZEB-FIT4220CH మోడల్తక్కువ ధరకే మార్కెట్లో అందుబాటులో ఉంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు.
- బ్రాండ్- జెబ్రానిక్స్
- డిస్ప్లే సైజ్- 33mm
- కలర్స్- గ్రే , బ్లాక్, సిల్వర్
- వాటర్ రెసిస్టెంట్- IP67
- ధర- రూ.2,199
కనెక్టివిటీ ఫీచర్స్ :డయల్ ప్యాడ్, రీసెంట్ కాల్స్, కాంటాక్ట్స్ లిస్ట్
Zebronics ZEB-FIT4220CH Functions :స్టెప్ కౌంట్, కాలరీస్ కౌంట్, హార్ట్ రేట్ మానిటర్, కంపాస్, క్యాలెండర్, అలార్మ్ క్లాక్, డేట్ అండ్ టైం డిస్ప్లే.
4. Fire-Boltt Talk :సూపర్ఫీచర్స్తో ఫైర్- బోల్ట్ టాక్ తక్కువ ధరకే మార్కెట్లో అందుబాటులో ఉంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు.
- బ్రాండ్- ఫైర్- బోల్ట్
- డిస్ప్లే సైజ్- 46mm
- కలర్స్- గ్రే, బ్లాక్, టీల్
- వాటర్ రెసిస్టెంట్- IP67
- బ్యాటరీ టైప్- లిథియం ఐయాన్
- బ్యాటరీ లైఫ్- 4 రోజులు
- డిస్ప్లే రిజల్యూషన్- 240x280 పిక్సల్స్
- ధర- రూ.999
Fire-Boltt Talk Functions :స్టెప్ కౌంట్, కాలరీస్ కౌంట్, హార్ట్ రేట్ మానిటర్, ఆల్టీ మీటర్, క్యాలెండర్, అలార్మ్ క్లాక్, క్రోనోగ్రాఫ్, డేట్ అండ్ టైం డిస్ప్లే, అనేక భాషలు, స్పోర్ట్స్ డేటా అనాలిసిస్, స్లీప్ ట్రాకింగ్, డిస్టెన్స్ మెజర్మెంట్
5. NoiseFit Active :అదిరిపోయే ఫీచర్స్‌తో నాయిస్ బ్రాండ్ స్మార్ట్ వాచ్ NoiseFit Active మోడల్తక్కువ ధరకే మార్కెట్లో అందుబాటులో ఉంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు.
- బ్రాండ్- నాయిస్
- డిస్ప్లే సైజ్- 32mm
- కలర్స్- బ్లాక్ స్ట్రాప్
- వాటర్ రెసిస్టెంట్- 5ATM
- బ్యాటరీ సామర్థ్యం- 320mAh
- బ్యాటరీ టైప్- లిథియం ఐయాన్
- బ్యాటరీ లైఫ్- 7 రోజులు
- ధర- రూ.2,499
- డిస్ప్లే రిజల్యూషన్- 240x240 పిక్సల్స్