Gold Rate Today January 3rd, 2025 :దేశంలో బంగారం, వెండి ధరలు పెరిగాయి. గురువారం 10 గ్రాముల బంగారం ధర రూ.79,100 ఉండగా, శుక్రవారం నాటికి రూ.840 పెరిగి రూ.79,940కు చేరుకుంది. గురువారం కిలో వెండి ధర రూ.89,300 ఉండగా, శుక్రవారం నాటికి రూ.750 పెరిగి రూ.90,050కు చేరుకుంది.
- Gold Price In Hyderabad January 3rd, 2025 :హైదరాబాద్లో పది గ్రాముల బంగారం ధర రూ.79,940గా ఉంది. కిలో వెండి ధర రూ.90,050గా ఉంది.
- Gold Price In Vijayawada January 3rd, 2025 : విజయవాడలో పది గ్రాముల పసిడి ధర రూ.79,940గా ఉంది. కిలో వెండి ధర రూ.90,050గా ఉంది.
- Gold Price In Visakhapatnam January 3rd, 2025 : విశాఖపట్నంలో 10 గ్రాముల పుత్తడి ధర రూ.79,940గా ఉంది. కిలో వెండి ధర రూ.90,050గా ఉంది.
- Gold Price In Proddatur January 3rd, 2025 : ప్రొద్దుటూరులో 10 గ్రాముల పసిడి ధర రూ.79,940గా ఉంది. కిలో వెండి ధర రూ.90,050గా ఉంది.
గమనిక :పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్, సిల్వర్ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.
స్పాట్ గోల్డ్ ధర?
Spot Gold Price January 3rd, 2025 : అంతర్జాతీయ మార్కెట్లోనూ గోల్డ్, సిల్వర్ రేట్లు పెరిగాయి. గురువారం ఔన్స్ గోల్డ్ ధర 2,633 డాలర్లు ఉండగా, శుక్రవారం నాటికి 29 డాలర్లు పెరిగి 2,662 డాలర్లకు చేరుకుంది. ప్రస్తుతం ఔన్స్ సిల్వర్ ధర 29.61 డాలర్లుగా ఉంది.
స్టాక్ మార్కెట్ న్యూస్
Stock Market Today January 3rd, 2025: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు శుక్రవారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు వస్తుండడం, బ్యాంక్, ఐటీ స్టాక్స్ నష్టాల్లో ఉండటమే ప్రధాన కారణం.