Gold Rate Today January 6th, 2025 : దేశంలో బంగారం, వెండి ధరలు దాదాపు స్థిరంగా ఉన్నాయి. ఆదివారం 10 గ్రాముల బంగారం ధర రూ.79,530 ఉండగా, సోమవారం నాటికి రూ.60 తగ్గి రూ.79,470కు చేరుకుంది. ఆదివారం కిలో వెండి ధర రూ.90,095 ఉండగా, సోమవారం రూ.75 తగ్గి రూ.90,020గా ఉంది.
- Gold Price In Hyderabad January 6th, 2025 : హైదరాబాద్‌లో పది గ్రాముల బంగారం ధర రూ.79,470గా ఉంది. కిలో వెండి ధర రూ.90,020గా ఉంది.
- Gold Price In Vijayawada January 6th, 2025 : విజయవాడలో పది గ్రాముల పసిడి ధర రూ.79,470గా ఉంది. కిలో వెండి ధర రూ.90,020గా ఉంది.
- Gold Price In Visakhapatnam January 6th, 2025 : విశాఖపట్నంలో 10 గ్రాముల పుత్తడి ధర రూ.79,470గా ఉంది. కిలో వెండి ధర రూ.90,020గా ఉంది.
- Gold Price In Proddatur January 6th, 2025 : ప్రొద్దుటూరులో 10 గ్రాముల పసిడి ధర రూ.79,470గా ఉంది. కిలో వెండి ధర రూ.90,020గా ఉంది.
గమనిక : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్, సిల్వర్ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.
స్పాట్ గోల్డ్ ధర?
Spot Gold Price January 6th, 2025 : అంతర్జాతీయ మార్కెట్లోనూ గోల్డ్, సిల్వర్ రేట్లు స్థిరంగా ఉన్నాయి. ఆదివారం ఔన్స్ గోల్డ్ ధర 2,638 డాలర్లు ఉండగా, సోమవారం కూడా 2,640 డాలర్లుగానే ఉంది. ప్రస్తుతం ఔన్స్ సిల్వర్ ధర 29.60 డాలర్లుగా ఉంది.
స్టాక్ మార్కెట్ అప్డేట్స్
Stock Market Today January 6th, 2025 : దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. ప్రారంభ ట్రేడింగ్‌లో బాంబో స్టాక్ ఎక్చేంజీ-బీఎస్ఈ సూచీ సెన్సెక్స్ 296 పాయింట్ల లాభంతో 79,520 పాయింట్ల వద్ద ట్రేడ్ అవుతోంది. జాతీయ స్టాక్ ఎక్చేంజీ నిఫ్టీ 85 పాయింట్లు లాభపడి 24,089 పాయింట్ల కొనసాగుతోంది.
- లాభాల్లో ఉన్న స్టాక్స్ : బజాజ్ ఫైనాన్స్, టైటాన్, ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్ టెక్, టీసీఎస్ బజాజ్ ఫిన్సెర్వ్
- నష్టాల్లో ఉన్న స్టాక్స్ : కోటక్ బ్యాంక్, టాటా స్టీల్, పవర్ గ్రిడ్, హిందుస్థాన్ యూనిలీవర్, నెస్లే ఇండియా, ఏషియన్ పెయింట్
రూపాయి విలువ
Rupee Value January 6th, 2025 : ప్రస్తుతం రూపాయి మారకం విలువ యూఎస్ డాలర్‌తో పోలిస్తే రూ.85.79గా ఉంది.
పెట్రోల్, డీజిల్ ధరలు
Petrol And Diesel Prices January 6th, 2025 : తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణలో పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.107.45గా ఉంది. డీజిల్ ధర రూ.95.63గా ఉంది. విశాఖపట్నంలో లీటర్ పెట్రోల్ ధర రూ.108.27గా ఉంది. డీజిల్ ధర రూ.96.16గా ఉంది. దిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.94.76గా ఉంటే, డీజిల్ ధర రూ.87.66గా ఉంది.