'జయమ్మ పంచాయితీ' తర్వాత సుమ యాంకరింగ్ మానేస్తారా? - jayamma panchayathi release date
🎬 Watch Now: Feature Video
శ్రీకాకుళం జిల్లా పాలకొండలో జరిగిన పలు యధార్థ సంఘటనల ఆధారంగా ప్రముఖ యాంకర్ సుమ నటించిన చిత్రం 'జయమ్మ పంచాయితీ'. విజయ్ కుమార్ దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా 'జయమ్మ పంచాయితీ' చిత్రానికి సంబంధించి విశేషాలను ఈటీవీ-భారత్తో చెప్పారు సుమ. చాలా మంది యాంకర్లు బుల్లితెరను వీడి వెండితెరవైపు అడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలో 'సుమ కూడా అలాగే యాంకరింగ్ మానేస్తారా?' అన్న ప్రశ్నకు ఆమె ఏం సమాధానం చెప్పారు. ఈ సినిమాలో భాగస్వామ్యం కావడంపై సుమ ఏమన్నారు?