పదికిపైగా తుపాకులతో సిద్ధూ మూసేవాలా హత్యకేసు నిందితులు.. వీడియో వైరల్ - సిద్ధూ మూసేవాలా హత్య

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jul 4, 2022, 11:00 PM IST

పంజాబీ గాయకుడు సిద్ధూ మూసేవాలా హత్య కేసు నిందితులకు సంబంధించిన వీడియో వెలుగులోకి వచ్చింది. పదికి పైగా తుపాకులను పట్టుకుని ఐదుగురు నిందితులు కారులో ప్రయాణిస్తున్నారు. ఈ వీడియో సిద్ధూ హత్య తర్వాత జరిగిన ఘటనగా తెలుస్తోంది. ఈ హత్య కేసులో వీరిలో పలువురిని ఇప్పటికే పోలీసులు అరెస్టు చేయగా.. తాజాగా మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు దిల్లీ పోలీసులు. మే 29న పంజాబ్‌లోని మన్సా జిల్లాలో సిద్ధూ మూసేవాలా హత్యకు గురయ్యారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.