'పీరియడ్స్ విషయంలో ఆ తప్పు చేశా.. పెళ్లయ్యాక ఏడాది నరకం!' - అర్చన వార్తలు
🎬 Watch Now: Feature Video
Alitho Saradaga Archana: మహిళలు ఆరోగ్యం విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలని సూచించారు నటి అర్చన. పెళ్లి సమయంలో పీరియడ్స్ పోస్ట్‌పోన్ చేసేందుకు మాత్రలు తీసుకోవడం వల్ల ఏడాది పాటు తీవ్ర ఇబ్బందులు పడ్డానని వెల్లడించారు. ఈటీవీలో ప్రతి సోమవారం ప్రసారమయ్యే 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో భర్త జగదీశ్‌తో కలిసి పాల్గొన్నారు అర్చన. నటసింహం నందమూరి బాలకృష్ణకు కొరియోగ్రఫీ చేయడం, సూపర్ హిట్ సినిమాల్లో ఆఖరి నిమిషంలో అవకాశాలు కోల్పోవడంపై ఆసక్తికర విషయాలు చెప్పారు. అవేంటో ఈ వీడియోలో చూడండి.