బడికి వెళ్లాలంటే నీటిలో ఫీట్లు చేయాల్సిందే! - విద్యార్థుల ఫీట్ల
🎬 Watch Now: Feature Video
కర్ణాటక రాయ్‌చూర్ జిల్లాకు చెందిన విద్యార్థులు రోజూ బడికి వెళ్లడానికి నానా పాట్లు పడుతున్నారు. దేవరగుడి గ్రామంలో పాఠశాల లేకపోవడం వల్ల పక్కనే ఉన్న సింధునూర్ నగరానికి వెళ్లి చదువుకుంటున్నారు పిల్లలు. కానీ అక్కడికి వెళ్లాలంటే నీటి ప్రవాహాన్ని దాటి వెళ్లడం తప్ప మరో మార్గం లేదు. దీంతో బిక్కుబిక్కుమంటూ నిత్యం నీటి ప్రవాహన్ని దాటుతున్నామని విద్యార్థులు వాపోతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం చొరవ తీసుకుని వంతెన నిర్మించాలని కోరుతున్నారు.