నేలపై పడుకొని ఈ ఆసనం వేస్తే.. మీ చింతలన్నీ మాయం! - శవాసనం ప్రయోజనాలు
🎬 Watch Now: Feature Video
Savasana Benifits: యోగా సూత్రాలలో ఒకటి శవాసనం. దీంతో మన శరీరానికి ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. వెన్నునిటారుగా అవుతుంది. స్ట్రెస్ తగ్గి శరీరం రిలాక్స్ అవుతుంది. మంచి ఆలోచనలు రావడానికి ఈ ఆసనం తోడ్పడుతుంది. ఈ ఆసనం వేసేందుకు.. కాళ్ల కింద దిండు లాంటిది పెట్టుకొని నేలపై వెల్లకిలా పడుకోవాలి. చేతులను చాచాలి. పొట్ట కండరాలను లోపలకు కొద్దిగా బిగించాలి. అలర్ట్‌గా, ఫోకస్డ్గా ఉంటూ.. ఈ ఆసనం చేయాల్సి ఉంటుంది. ఆరోగ్యమే మహాభాగ్యం అనుకుంటూ ఈ ఆసనం చేస్తే మంచిది. పూర్తి పాజిటివ్ మైండ్‌తో ఈ యోగాసనం వేయాలి. ఈ ఆసనం చేయాల్సిన విధానం, ప్రయోజనాలు ఏంటో ఈ వీడియోలో చూడండి.