ఎత్తైన చెట్లపై దూకుతూ కోతిని వేటాడిన చిరుత.. వీడియో వైరల్ - కోతిని వేటాడిన చిరుత
🎬 Watch Now: Feature Video

మధ్యప్రదేశ్ పన్నాలో ఓ అరుదైన దృశ్యం జరిగింది. పన్నా టైగర్ రిజర్వ్ ఫారెస్ట్‌లో ఓ చిరుత.. కోతిని వేటాడుతూ ఒక చెట్టు నుంచి మరో చెట్టు పైకి దూకింది. దీంతో చెట్టు మీదున్న కోతి కింద పడిపోగా.. దానిని పట్టుకుని వెళ్లిపోయింది. ఈ దృశ్యాలను ఓ యాత్రికుడు తన కెమెరాలో బంధించాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.