ఆలయంలో అద్భుతం, శివలింగంపై ముఖం ఆకృతి. పోటెత్తిన భక్తులు - ఉత్తర్‌ప్రదేశ్ లేటెస్ట్ న్యూస్
🎬 Watch Now: Feature Video
ఉత్తర్‌ప్రదేశ్ అలీగఢ్‌లోని సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ వంఖాండేశ్వర్ మహాదేవ్ ఆలయంలో అద్భుతం జరిగింది. ఆదివారం రాత్రి కళ్లు, ముక్కు సహా ముఖం రూపురేఖలతో ఉన్న శివలింగం దర్శనం ఇచ్చింది. ఈ విషయం తెలుసుకున్న భక్తులు ఈ అద్భుతాన్ని వీక్షించేందుకు పోటెత్తారు. అంతకుముందు శివలింగం సాధారణంగా ఉండేదని అకస్మాత్తుగా ఇలా మారిందని స్థానికులు చెబుతున్నారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.
Last Updated : Oct 17, 2022, 3:51 PM IST