thumbnail

By

Published : Jun 28, 2022, 12:57 PM IST

ETV Bharat / Videos

క్రేజీ బామ్మ.. 70+ ఏజ్​లో బ్రిడ్జ్​ పైనుంచి నదిలోకి డైవ్.. యూత్​కు పోటీగా...

హరియాణాకు చెందిన 70 ఏళ్ల బామ్మ చేసిన విన్యాసాలు అందర్నీ ఆశ్చర్యానికి గురిచేశాయి. ఉత్తరాఖండ్​.. హరిద్వార్​లోని హర్​కీ పౌడీ ఘాట్​ వంతెనపై నుంచి గంగానదిలోకి దూకి.. సునాయాసంగా ఒడ్డుకు చేరుకుంది. ఆ సమయంలో వంతెనపై నుంచి నదిలో దూకుతున్న యువకులను చూసి ఉత్సాహంతో ఇలా చేసిందని కుటుంబ సభ్యులు తెలిపారు. బామ్మ సాహసాన్ని చూసి యాత్రికులు ఆశ్చర్యపోతున్నారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.