బంగాల్లో బాంబుల కలకలం.. ప్లాస్టిక్ టబ్బుల నిండా - bombs in bengal
🎬 Watch Now: Feature Video
West Bengal Bombs Neutralised: బంగాల్ పూర్వ మెదినీపుర్లోని హోగ్లా అటవీ ప్రాంతంలో శనివారం.. భారీగా బాంబులు బయటపడ్డాయి. ప్లాస్టిక్ టబ్బుల్లో వాటిని గుర్తించారు అధికారులు. అనంతరం బాంబు డిస్పోజల్ స్క్వాడ్ ఆదివారం వాటిని నిర్వీర్యం చేసింది. నిర్మానుష్య ప్రదేశాలకు తీసుకెళ్లి వాటిని ధ్వంసం చేసింది. దూరం నుంచి ఒక్కొక్క బాంబును పేల్చింది.
Last Updated : May 22, 2022, 2:16 PM IST