ETV Bharat / state

సంక్రాంతి ప్రయాణికులకు గుడ్​న్యూస్ - మరో 26 జన సాధారణ్​ రైళ్లు - SANKRANTI SPECIAL TRAINS

సంక్రాంతి ప్రత్యేక రైళ్లు నడపనున్న దక్షిణ మధ్య రైల్వే - 10 నుంచి 17 వరకు అదనంగా 26 ప్రత్యేక రైళ్లు

Special Trains on the Occasion Of Sankranti
Special Trains on the Occasion Of Sankranti (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : 5 hours ago

Updated : 3 hours ago

Special Trains on the Occasion Of Sankranti : సంక్రాంతి రద్దీ దృష్ట్యా దక్షిణ మధ్య రైల్వే మరికొన్ని ప్రత్యేక రైళ్లను నడపనుంది. పలు స్టేషన్ల మధ్య మొత్తం 26 ప్రత్యేక రైళ్లను అదనంగా నడపాలని నిర్ణయించింది. ఈ రైళ్లు జనవరి 10 నుంచి 17 వరకు సర్వీసులందించనున్నాయి. విశాఖపట్నం - చర్లపల్లి మధ్య పలు జన సాధారణ్​ రైళ్లను నడపనున్నారు.

ఈ అన్​రిజర్వ్​డ్​ స్పెషల్​ రైళ్లు చర్లపల్లి-విశాఖపట్నం స్టేషన్ల మధ్య జనవరి 10 నుంచి 17 మధ్య తేదీల్లో మొత్తం 16 జన సాధారణ్ రైళ్లు రాకపోకలు సాగించనున్నాయి. సికింద్రాబాద్​- అర్సికెరే (కర్ణాటక), బెంగళూరు - కలబుర్గి స్టేషన్ల మధ్య మరికొన్ని సర్వీసులు ఏర్పాటు చేశారు. ఈ జనసాధారణ్ ప్రత్యేక రైళ్లన్నీ జనరల్ కోచ్‌ల్లో ప్రయాణించే ప్రయాణికులకు సులభతరం చేయడానికి అన్‌రిజర్వ్‌డ్ కోచ్‌లను కలిగి ఉంటాయని దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది. ఈ అదనపు ప్రత్యేక రైళ్లు సర్వీసులందించే తేదీలు, రూట్​ల వివరాలు ఇలా ఉన్నాయి.

సంక్రాంతికి ఊరెళ్తున్నారా? - తక్కువ ధర టిక్కెట్టుతో మరో నాలుగు ప్రత్యేక రైళ్లు!

సంక్రాంతికి వెళ్లేవారికి ముఖ్య గమనిక - అందుబాటులోకి మరో 52 అదనపు రైళ్లు : దక్షిణ మధ్య రైల్వే

Last Updated : 3 hours ago
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.