'మాతో చెస్ ఆడితే అబ్బాయిలు ఓడిపోవడానికి కారణమదే' - etvbharat special and exclusive interview with koneru humpi
🎬 Watch Now: Feature Video

దాదాపు రెండేళ్ల తర్వాత చెస్‌లోకి పునరాగమనం చేసింది తెలుగమ్మాయి కోనేరు హంపి. అనంతరం రెండు నెలల్లోనే రెండుసార్లు ఛాంపియన్‌గా నిలిచింది. ప్రపంచ చెస్ ర్యాంకింగ్స్‌లో తన స్థానాన్ని మెరుగుపరుచుకుంది. ఈ సందర్భంగా ఈటీవీకి ఇచ్చిన ప్రత్యేక ముఖాముఖిలో పలు ఆసక్తికర సంగతులు చెప్పింది. చెస్‌లో పురుషులు, మహిళలు తలపడినప్పుడు జరిగే ఆసక్తికర విషయాన్ని పంచుకుంది.