'ఖేలో ఇండియా​'కు ముందు స్కీయర్ల విన్యాసాలు - గుల్​మర్గ్​లో అలరించిన స్కీయింగ్​

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Feb 26, 2021, 7:22 AM IST

Updated : Feb 26, 2021, 10:52 AM IST

కశ్మీర్​లో శుక్రవారం నుంచి ప్రారంభం కానున్న రెండో ఎడిషన్​ ఖేలో ఇండియా వింటర్​ గేమ్స్​కు ముందు రోజు రాత్రి స్కీయర్లు అలరించారు​. చీకట్లో ల్యాంప్​లు పట్టుకుని విన్యాసాలు చేసి చూపరులను ఆకట్టుకున్నారు. గుల్​మర్గ్​ ఆతిథ్యమిచ్చే ఈ గేమ్స్​.. ఐదు రోజులపాటు(మార్చి 2 వరకు) జరగనున్నాయి.
Last Updated : Feb 26, 2021, 10:52 AM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.