ఫ్లస్ టూ ఫలితాల్లో మెరిసిన హిమాదాస్ - హిమాదాస్
🎬 Watch Now: Feature Video
భారత స్ప్రింటర్, అర్జునా అవార్డు గ్రహీత హిమాదాస్ ప్లస్‌టూ పరీక్ష ఫలితాల్లో తొలి డివిజన్ సాధించింది.రన్నింగ్ ట్రాక్‌పైనే కాదు చదువులోనూ తానేంటో నిరూపించుకుంది. ఆర్ట్స్ విభాగంలో పరీక్షలు రాసిన ఆమె 69.9 శాతం మార్కులతో ఉత్తీర్ణురాలైంది. హిమాదాస్‌కు ట్విట్టర్లో పలువురు శుభాకాంక్షలు చెపుతున్నారు.