ETV Bharat / education-and-career

రూ.60,000 జీతంతో ఎన్టీపీసీలో జాబ్స్ - దరఖాస్తు చివరి తేదీ ఎప్పుడంటే - TECHNICAL ASSISTANTS AT NTPC

ఎన్టీపీసీలో టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులు - కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష, స్కిల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక

NSPCL Technical Assistant Recruitment 2025
NSPCL Technical Assistant Recruitment 2025 (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jan 22, 2025, 8:35 PM IST

NSPCL Technical Assistant Recruitment 2025 : ప్రముఖ విద్యుత్​ ఉత్ప‌త్తి సంస్థ నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (ఎన్​టీపీసీ)లో ఖాళీగా ఉన్న పోస్టులు భ‌ర్తీ చేసేందుకు నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. ఎన్​టీపీసీ అధికారిక వెబ్​సైట్ www.nspcl.co.in/pages/careers#లోకి వెళ్లి ఆన్​లైన్​లో ద‌రఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు చేసుకోవాడానికి చివరి తేదీ జనవరి 31. కంప్యూటర్‌ ఆధారిత రాత పరీక్ష, స్కిల్‌ టెస్ట్‌ ఆధారంగా అభ్య‌ర్థుల‌ను ఎంపిక చేస్తారు.

ఉద్యోగాల వివరాలు :-

టెక్నికల్ అసిస్టెంట్ : 33

మొత్తం ఖాళీల సంఖ్య : 33

విద్యార్హతలు : పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిప్లొమా(ఎలక్ట్రికల్, మెకానికల్, ఇనుస్ట్రుమెంటేషన్) బీఎస్సీ ఉత్తీర్ణతతో పాటు స్విచ్ యార్డ్, స్విచ్ గేర్, ఎలక్ట్రికల్ టెస్టింగ్, ట్రాన్స్ మిషన్‌ తదితర విభాగాల్లో కనీసం 2 సంత్సరాల అనుభం ఉండాలి.

వయోపరిమితి : 31-01-2025 తేదీ నాటికి 30 సంవత్సరాలు మించకూడదు.

జీతం : నెలకు రూ. 60,000.

దరఖాస్తు ప్రక్రియ : ఆన్ లైన్ ద్వారా.

ఎంపిక విధానం : కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష, స్కిల్ టెస్ట్ ఆధారంగా.

దరఖాస్తు చివరి తేదీ : 31-01-2025.

మరిన్ని వివరాలకు వెబ్‌సైట్‌ : www.nspcl.co.in/pages/careers# సందర్శించవచ్చు.

రూ. 50వేల జీతంతో ఎయిర్​ఫోర్స్​లో ఉద్యోగాలు - జనవరి 29 నుంచి ర్యాలీ ప్రారంభం

నిరుద్యోగులకు అల్టర్- IBPS ఎగ్జామ్​ క్యాలెండర్ రిలీజ్- కచ్చితంగా తెలుసుకోవాల్సిన డేట్స్ ఇవే!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.