ఎప్పుడూ బిజీగా గడుపుతుంటా: సింధు - ఎప్పుడూ బిజీగా గడుపుతుంటా: సింధు
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-6109559-thumbnail-3x2-sin.jpg)
యువత ఎక్కువగా సినిమాలు చూడటం, రెస్టారెంట్లకు వెళ్లడం, టూర్స్ వెళుతూ సరదాగా గడుపుతుంటారు. అలాంటివి పీవీ సింధు లైఫ్‌లోనూ ఉన్నాయి. వీటికంటే ముఖ్యంగా ఆటతోనే బిజీగా గడుపుతానని చెప్పిందీ బ్యాడ్మింటన్ స్టార్.
Last Updated : Mar 1, 2020, 4:49 PM IST