ఒలింపిక్స్​ బెర్త్​కు ఇదే చివరి అవకాశం: అరుణ - buddareddy aruna gymnastic player

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Sep 18, 2019, 7:22 PM IST

Updated : Oct 1, 2019, 2:34 AM IST

ప్రపంచ ఆర్టిస్టిక్​ జిమ్నాస్టిక్స్​లో పోటీపడేందుకు సిద్ధమౌతోంది తెలుగు క్రీడాకారిణి బుడ్డారెడ్డి అరుణ. ఇందులో పతకం సాధిస్తే టోక్యో ఒలింపిక్స్​ బెర్త్​ను ఖరారు చేసుకుంటుంది. సోమవారం జరిగిన సెలక్షన్‌ ట్రయల్స్‌లో ఆరుగురు ఎంపికయ్యారు. వారిలో ఈ తెలుగమ్మాయికి చోటు దక్కింది. ఆశిష్‌, యోగేశ్వర్‌, ఆదిత్య, ప్రణతి నాయక్‌, ప్రణతి దాస్‌లు మిగిలిన సభ్యులు. అక్టోబరు 4 నుంచి 13 వరకు జర్మనీలోని స్టట్‌గార్ట్‌ వేదికగా ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ టోర్నీ జరగనుంది.
Last Updated : Oct 1, 2019, 2:34 AM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.