100 ఏళ్ల బామ్మ.. గోల్ఫ్​ పోటీలో ఉత్సాహంగా..! - గోల్ఫ్

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Sep 13, 2019, 8:59 AM IST

Updated : Sep 30, 2019, 10:28 AM IST

నెదర్లాండ్స్​లోని ఆమ్​స్టర్​డ్యామ్​ వేదికగా జరుగుతున్న కేఎల్ఎమ్ ఓపెన్​ గోల్ఫ్​ టోర్నీలో ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. దాదాపు 100 ఏళ్ల వయసున్న సుసాన్ హొసంగ్ ఈ పోటీలో పాల్గొంది. తొలి రౌండ్​లో గోల్ఫ్​ బంతిని కొట్టి అక్కడున్న వారిని ఆశ్చర్యపరచింది. ప్రస్తుతం ఈ బామ్మ వీడియో సోషల్​ మీడియాలో వైరల్​ అవుతోంది.
Last Updated : Sep 30, 2019, 10:28 AM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.