వజ్రావతి ఎత్తులకు ఆలీ పైఎత్తులు.. చిన్ని క్షేమమేనా! - యమలీల లేటెస్ట్ ఎపిసోడ్
🎬 Watch Now: Feature Video
ఆలీ నటించిన 'యమలీల'కు కొనసాగింపుగా రూపొందుతోన్న సీరియల్ 'యమలీల.. ఆ తర్వాత'. ప్రతి క్షణం ఉత్కంఠభరితంగా సాగుతోన్న ఈ సీరియల్ ఇప్పటికే మంచి ప్రేక్షకాదరణ దక్కించుకుంది. వజ్రావతి కుట్రల నుంచి చిన్నిని కాపాడటం కోసం ఆలీ చేసే ప్రయత్నాలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. చిన్ని, రజనీ కోసం పట్నం వచ్చిన రమణ.. వారి ఇంట్లోకి ప్రవేశించడం తెలుసుకున్న రమణమ్మ.. కోపోద్రిక్తురాలవుతుంది. ఈరోజు వాడో, నేనో తేల్చుకోవాలంటూ ఆవేశంగా కత్తి తీసుకుని బయల్దేరుతుంది. తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే నేటి రాత్రి 8 గంటలకు ఈటీవీలో ప్రసారమయ్యే ఎపిసోడ్ చూడాల్సిందే. అప్పటివరకు ఈ ప్రోమో చూసేయండి.