ఫ్యాషన్ వీక్‌లో హాట్ మలైకా, స్వీట్ సన్నీ తళుకులు - సన్నీలియోనీ
🎬 Watch Now: Feature Video
బాంబే ఫ్యాషన్ వీక్‌లో మలైకా అరోరా ఎరుపు రంగు దుస్తులతో హాట్ హాట్‌గా కనిపించింది. సన్నీలియోనీ.. డిజైనర్ సోఫియా గుప్తా తయారు చేసిన లెహంగాలో మెరిసిపోయింది. సిల్వర్ రంగు దుస్తులతో టస్సెల్ క్రాప్ టాప్‌తో చూపరుల మనసు దోచేసింది.