గాయని సునీత క్రష్ ఇతడే.. - tollywood
🎬 Watch Now: Feature Video
మంచి గొంతు.. అంతకు మించిన సౌందర్యంతో ఎంతో మంది అభిమానులను సంపాందించుకున్న గాయని సునీత. వివాదాలకు దూరంగా ఉండే ఈ సింగర్.. ఆలీతో సరదాగా షోలో పాల్గొని తన మనసులోని మాటల్ని వెల్లడించింది. మొట్ట మొదటి క్రష్ ఎవరో చెప్పింది.
Last Updated : Sep 26, 2019, 8:06 PM IST