కుర్రకారు జీవితాలను కలర్ఫుల్ చేశా : సునీత - ali
🎬 Watch Now: Feature Video
'ఆలీతో సరదాగా..' కార్యక్రమానికి సింగర్ సునీత హాజరయ్యారు. అలీతో కలిసి ముచ్చటించారు. కళాశాలలో ఉన్నప్పుడే చిత్రసీమలోకి వచ్చానని, గుంటూరు కాలేజీలో ఉన్నప్పుడు చాలామంది కుర్రాళ్ల ఫాలోయింగ్ ఉండేదని తెలిపారు.