thumbnail

By

Published : Mar 13, 2021, 10:06 AM IST

ETV Bharat / Videos

స్టార్ మహిళ: టూత్​బ్రష్ కష్టాలు అలా ఉంటాయా?

స్టార్ మహిళ లేటెస్ట్ ప్రోమో ఆకట్టుకుంటోంది. షోలో పాల్గొన్న ఓ కంటెస్టెంట్.. తను వంట చేయడం గురించి, అలానే ఓ టూత్​బ్రష్ కష్టాల గురించి చెప్పింది. ఈ కార్యక్రమం సోమవారం నుంచి శనివారం వరకు ప్రతిరోజూ మధ్యాహ్నం 12:30 గంటల నుంచి 1:30 గంటలకు వరకు ఈటీవీలో ప్రసారమవుతోంది.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.