"దర్శకుడు రాజమౌళి నమ్మడం నా అదృష్టం"

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Sep 11, 2019, 6:45 PM IST

Updated : Sep 30, 2019, 6:20 AM IST

'పహిల్వాన్'.. ఈ గురువారం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా జరిగిన ప్రత్యేక ముఖాముఖిలో ఆసక్తికర విషయం చెప్పాడు హీరో సుదీప్. 'ఈగ' సినిమా విషయంలో దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి తనను నమ్మి, పాత్ర కోసం ఎంపిక చేయడం అదృష్టంగా భావిస్తున్నానని అన్నాడు. ఆ చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులు తనను ఎంతో ఆదరించారని తెలిపాడు.
Last Updated : Sep 30, 2019, 6:20 AM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.