అక్షయ్ కుమార్కు సైకత శిల్పంతో శుభాకాంక్షలు - అక్షయ్ కుమార్ పుట్టినరోజు
🎬 Watch Now: Feature Video
బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ 54వ పుట్టినరోజు సందర్భంగా అందరూ శుభాకాంక్షలు చెబుతున్నారు. ఈ క్రమంలో ఇసుకతో అక్షయ్ బొమ్మ రూపొందించి విషెస్ చెప్పారు ప్రముఖ సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్. ఏ రోల్ మోడల్ హీరో అంటూ రాసుకొచ్చారు.