ఆ విషయంలో సుధీర్‌కు 10 మార్కులే: రష్మి - ఆలీతో సరదాగా టాక్‌షోలో యాంకర్ రష్మి
🎬 Watch Now: Feature Video
ఆలీతో సరదాగా టాక్ షోకు హాజరైన యాంకర్ రష్మి.. సహచర వ్యాఖ్యత సుడిగాలి సుధీర్ గురించి మాట్లాడింది. అతడు తన జానే దుష్మన్ అని చెబుతూ, యాంకరింగ్ విషయంలో 10 మార్కులే వేస్తానంది. ప్రదీప్‌కు 100, రవికి 50, చలాకీ చంటికి 60 మార్కులిస్తానని చెప్పింది.