'సైరా'లో చరణ్​కు నచ్చిన సన్నివేశం అదే..!​ - trivikram srinivas latest interview

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Oct 8, 2019, 5:14 PM IST

మెగాస్టార్ చిరంజీవి నటించిన 'సైరా'కు నిర్మాతగా వ్యవహరించాడు నటుడు రామ్​చరణ్. దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్​తో జరిగిన ఓ ఇంటర్వ్యూలో ఈ సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. ఈ చిత్రంలో తనకు నచ్చిన సన్నివేశం అదేనని చెప్పాడు చెర్రీ.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.