'సినిమాల్లోకి వెళితే బాగుపడతావన్నారు' - puri jagannath
🎬 Watch Now: Feature Video
విభిన్నమైన చిత్రాలతో సినీ పరిశ్రమలో తనకంటూ మంచి గుర్తింపు సంపాదించిన దర్శకుడు పూరీ జగన్నాథ్. రామ్ పోతినేని హీరోగా ఈ డైరెక్టర్ తెరకెక్కించిన 'ఇస్మార్ట్ శంకర్' ఘనవిజయం సాధించింది. బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. తాజాగా ఆలీతో సరదాగా షోలో పాల్గొన్న పూరీ తన మనసులోని మాటలు వెల్లడించాడు. సినిమాల్లోకి రావడానికి తల్లిదండ్రులే కారణమని తెలిపాడు.
Last Updated : Sep 27, 2019, 6:15 AM IST